Homeహైదరాబాద్latest NewsVD12 : విజయ్ దేవరకొండ ''VD12'' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

VD12 : విజయ్ దేవరకొండ ”VD12” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

VD12 : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ”VD12” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. తాజగా ఈ సినిమా రిలీజ్ విషయంలో సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ”VD12” సినిమా రిలీజ్ డేట్ డేట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమా 2025 మే 30న థియేటర్లో విడుదల కానుంది అని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img