Homeహైదరాబాద్latest NewsVenkatesh : రాజమౌళి రికార్డును బ్రేక్ చేసిన వెంకటేష్

Venkatesh : రాజమౌళి రికార్డును బ్రేక్ చేసిన వెంకటేష్

Venkatesh : విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన సినిమా ”సంక్రాంతికి వస్తున్నాం”. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగా సందర్భంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా 300 కోట్ల రూపాయల వసూలు చేసింది. తాజాగా ఈ సినిమాతో రాజమౌళి రికార్డును వెంకటేష్ బద్దలుకొట్టాడు. ప్రముఖ ఓటిటి సంస్థ Zee5లో ”సంక్రాంతికి వస్తున్నాం” సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కేవలం 12 గంటల్లో, 100 ప్లస్ మిలియన్ నిమిషాల స్ట్రీమింగ్ రికార్డును నమోదు చేసింది. ఈ సినిమాని 1.3 మిలియన్లకు పైగా ప్రేక్షకులు చూసారు. రాజమౌళి సినిమా”RRR” రికార్డును సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ బ్రేక్ చేసాడు.

Recent

- Advertisment -spot_img