Homeహైదరాబాద్latest NewsVenkatesh : వెంకీ మామ మజాకా.. థియేటర్లలోనే కాదు.. టీవీలో కూడా అదే జోరు

Venkatesh : వెంకీ మామ మజాకా.. థియేటర్లలోనే కాదు.. టీవీలో కూడా అదే జోరు

Venkatesh : విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన సినిమా ”సంక్రాంతికి వస్తున్నాం”. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగా సందర్భంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా 300 కోట్ల రూపాయల వసూలు చేసింది. ఈ సినిమా థియేటర్లలోనే కాదు టీవీలో కూడా అదే జోరు చూపించింది. ఈ సినిమా మార్చి 1న జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం చేయబడింది.ఈ సినిమా టీవీలో మొత్తం 18.1 TRP సాధించింది. గత రెండేళ్లలో ఒక సినిమా ఈ స్థాయి TRP సాధించడం ఇదే తొలిసారి. అలాగే ఈ సినిమా OTT ప్లాట్‌ఫామ్‌లలో కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Recent

- Advertisment -spot_img