Homeహైదరాబాద్latest NewsVideo Viral: రోడ్లపై ఆకతాయిల హల్‌చల్‌.. బురఖా ధరించి బైక్‌ స్టంట్స్.. చివరికి

Video Viral: రోడ్లపై ఆకతాయిల హల్‌చల్‌.. బురఖా ధరించి బైక్‌ స్టంట్స్.. చివరికి

బురఖా ధరించి బైక్‌పై స్టంట్స్ చేసిన యువకులను హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ పోలీసులు అరెస్టు చేశారు. హైమద్ డానిష్, అబ్దుల్ వాసిఫ్‌ బైక్‌పై బురఖా ధరించి వెళ్తూ ఆగస్టు 15న స్టంట్స్‌తో రోడ్డుపై వెళ్తున్న వారిని భయపెట్టారు. ఆ వీడియో వైరల్ కావడంతో సుమోటోగా కేసు నమోదు అయింది. వారికి సహకరించి వీడియో తీసిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img