Homeహైదరాబాద్latest News2025లో పెళ్లి చేసుకోనున్న విజయ్‌ దేవరకొండ, ర‌ష్మిక‌..?

2025లో పెళ్లి చేసుకోనున్న విజయ్‌ దేవరకొండ, ర‌ష్మిక‌..?

రౌడ్ట్ స్టార్ విజయ్ దేవరకొండ రష్మిక మందన కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాల్లో నటించారు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే రష్మిక, విజయ్ కలిసి మాల్దీవులు వెళ్లడం, కలిసి విదేశాల్లో తిరగడం.. పండుగ రోజుల్లో విజయ ఇంట్లో రష్మిక ఉండటం ఇలా చూస్తే వీరిద్దరూ కచ్చింతగా కచ్చితంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇటీవలే ‘పుష్ప 2’ వేడుకలో తన పెళ్లి గురించి ర‌ష్మిక‌ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అందరికి తెలుసు అని చెప్పేసింది. హీరో విజయ్‌ దేవరకొండతో రష్మిక రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు స్పష్టమైంది.వీరిద్దరి పెళ్ళికి ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చెప్పడంతో త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. దాంతో విజయ్‌, ర‌ష్మిక‌ 2025లో పెళ్లిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img