Homeహైదరాబాద్latest News'VD12' మూవీతో విజయ్ దేవరకొండకు భారీ హిట్ కన్ఫర్మ్..?

‘VD12’ మూవీతో విజయ్ దేవరకొండకు భారీ హిట్ కన్ఫర్మ్..?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి అట్టు యూత్ లో ఫ్యామిలీ ఆడియన్సులోను మంచి ఫాలోయింగ్ ఉంది. హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD12’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. మొదటి భాగాన్ని 2025 వేసవిలో విడుదల చేయనుండగా, రెండవ భాగాన్ని 2026 ప్రారంభంలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో విజయ్ దేవరకొండకు ఈసారి ఈ సినిమాతో హిట్ కొట్టడం గ్యారెంటీ అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.j ఇదేనిజం 'VD12' మూవీతో విజయ్ దేవరకొండకు భారీ హిట్ కన్ఫర్మ్..?

Recent

- Advertisment -spot_img