Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అద్భుతమైన బాటింగ్ తో అదరగొడుతున్నాడు. శుక్రవారం విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో సెంచురీతో చెలరేగాడు. దీంతో వరుసగా మూడో సెంచరీతో పాటు వన్డే టోర్నమెంట్లో అత్యదిక పరుగులు (542) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. తను ఆడిన 5 మ్యాచ్ లలో 4 సెంచురీలతో 542 పరుగులు సాధించాడు. నాయర్ ఆడిన ఐదు మ్యాచ్ లలో 4 సార్లు నాట్ అవుట్ గా ఉన్నాడు.
కరుణ్ నాయర్ – 542 (111*, 44*, 163*, 111*, 112)
జేమ్స్ ఫ్రాంక్లిన్- 527
జాషువా వాన్ హీర్డెన్- 512
ఫఖర్ జమాన్ – 455
తౌఫీక్ ఉమర్- 422
మహ్మద్ యూసుఫ్- 405
లాన్స్ క్లూసెనర్- 400
ఇవి కూడా చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన అభిషేక్.. 96 బంతుల్లో 170 పరుగులతో ఊచకోత..!
AUS vs IND: ఐదో టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట.. భారత్ ఆలౌట్.. ఆసీస్ 9/1..!