Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి విజయ్‌ ‘ది గోట్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఓటీటీలోకి విజయ్‌ ‘ది గోట్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

దళపతి విజయ్ నటించిన ‘ది గోట్’ చిత్రం ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ చిత్రం అక్టోబర్‌ 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. స్క్రీన్‌ప్లే స్పెషలిస్ట్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ ముందు పర్వాలేదనిపించింది. విజయ్ హీరో, విలన్ పాత్రల్లో అలరించారు.

spot_img

Recent

- Advertisment -spot_img