Homeహైదరాబాద్latest NewsVikram : ఫ్యాన్స్ ఎఫెక్ట్.. ఆటో ఎక్కిన హీరో విక్రమ్

Vikram : ఫ్యాన్స్ ఎఫెక్ట్.. ఆటో ఎక్కిన హీరో విక్రమ్

Vikram : తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) నటించిన సినిమా ”వీర ధీర శూర పార్ట్ 2”. ఈ సినిమాకి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. నిన్న ఈ సినిమా గురువారం సాయంత్రం థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా చూడ‌డానికి హీరో విక్ర‌మ్‌ చెన్నైలోని ఓ థియేట‌ర్‌కి వెళ్లారు. సినిమా చూసిన తరువాత విక్రమ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. దీంతో థియేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన విక్రమ్ త‌న కారును ఎక్క‌కుండా నడుచుకుంటూ ముందు ఉన్న ఆటోలో ఎక్కి ఇంటికి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతుంది.

Recent

- Advertisment -spot_img