Homeహైదరాబాద్latest Newsఓటరు అవగాహన పై కళాకారుల బృందం గ్రామగ్రామాన ప్రచారం

ఓటరు అవగాహన పై కళాకారుల బృందం గ్రామగ్రామాన ప్రచారం

ఇదేనిజం, మంథని: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మంథని మండలం అక్కెపల్లి (సిద్దపల్లె మెయిన్ రోడ్డు) గ్రామంలో ఓటు హక్కు ప్రాధాన్యత పైన మరియు పరిసరాల పరిశుభ్రత పైన బేటి బచావో బేటి పడావో పైన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం తమ ఆట పాటల ద్వారా అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమములో పాల్గొన్నటువంటి కళాకారులు.. జనగామ రాజనర్సు, ఈదునూరి పద్మ , కోండ్ర వెంకన్న గౌడ్, బుర్ర శంకర్ గౌడ్, సలేంద్ర రాజన్న, దీకొండ శ్రావణ్, జిన్న రమ, కన్నూరి రేణుక, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img