Homeహైదరాబాద్latest Newsవినాయక చవితి.. పూజకు కావాల్సిన వస్తువులు ఇవే!

వినాయక చవితి.. పూజకు కావాల్సిన వస్తువులు ఇవే!

సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ. ఈ రోజున హిందువులు వినాయకుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పిల్లలు, పెద్దలు పూజిస్తారు. మరి గణేశుడి పూజకు కావాల్సిన సామాగ్రిని ముందే తెచ్చి పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు ఎలాంటి అంతరాయం ఉండదు.

  1. మట్టి వినాయకుడి విగ్రహం
  2. విగ్రహాన్ని ప్రతిష్టించే పీటం
  3. కలశం, కొబ్బరికాయ
  4. ఎరుపు వస్త్రం
  5. పత్రీ
  6. పంచామృతం, ఉండ్రాళ్లు
  7. పూలు, పండ్లు
  8. దీపం, కర్నూరం
  9. తమలపాకులు, పసుపు గుడ్డ
  10. పసుపు, కుంకుమ, గంధము
  11. విగ్రహానికి పూల దండలు, పాలవెల్లి
  12. అగరబత్తీలు, అక్షతలు
  13. వినాయక వ్రత కథ పుస్తకం

Recent

- Advertisment -spot_img