Homeహైదరాబాద్latest NewsVIRAL: తమిళిసైకి అమిత్ షా వార్నింగ్.. వీడియో వైరల్..!

VIRAL: తమిళిసైకి అమిత్ షా వార్నింగ్.. వీడియో వైరల్..!

తమిళనాడు బీజేపీలో అంతర్గత విభేదాలు ఇటీవల బహిర్గతమైన విషయం తెలిసిందే. అన్నామలైని ఉద్దేశిస్తూ బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి. ఈ తరుణంలో ఏపీలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తమిళి సై బుధవారం హాజరయ్యారు. స్టేజిపై ఆమెకు అమిత్ షా సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. బహుశా అన్నామలైపై అనవసర విమర్శలు చేయొద్దని సూచించి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Recent

- Advertisment -spot_img