Homeహైదరాబాద్latest NewsVIRAL: విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్ట్ వైరల్

VIRAL: విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్ట్ వైరల్

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నుంచి విడిపోతున్నాడంటూ ప్రచారం జరుగుతున్న వేళ నటాషా తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ మారింది. ‘జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం. అలాంటివేళ ఎవరూ తోడుగా లేరని బాధపడనవసరం లేదు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు’. అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img