Homeహైదరాబాద్latest NewsVIRAL: ఎన్నికల పోలింగ్ వేళ.. మోదీ ఆసక్తికర ట్వీట్

VIRAL: ఎన్నికల పోలింగ్ వేళ.. మోదీ ఆసక్తికర ట్వీట్

దేశంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో ఇవాళ ఓటింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో ప్రతిఒక్కరూ రికార్డు సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్న. అధిక ఓటింగ్ శాతం మన ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది. ముఖ్యంగా యువఓటర్లు, మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో హాజరుకావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఓటు మీ వాయిస్’ అని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img