Homeహైదరాబాద్latest NewsVIRAL: బూతు స్టార్ శ్రీ రెడ్డికి ఇప్పటికి జ్ఞానోదయం అయినట్టుంది.. చచ్చిపోవాలని ఉంది అంటూ పోస్ట్.....

VIRAL: బూతు స్టార్ శ్రీ రెడ్డికి ఇప్పటికి జ్ఞానోదయం అయినట్టుంది.. చచ్చిపోవాలని ఉంది అంటూ పోస్ట్.. ఏం జరిగిందంటే..?

శ్రీ రెడ్డి గత కొన్నేళ్లుగా వైసీపీకి భజన చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత తనని వైసీపీ వాళ్ళు పట్టించుకోవడం లేదని, నాకు చచ్చిపోవాలని ఉంది అంటూ ఇప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హడావిడి మొదలుపెట్టింది. బూతు స్టార్ శ్రీ రెడ్డికి ఇప్పటికి జ్ఞానోదయం అయినట్టుంది. జగన్ ఘోర ఓటమిలో ఈమెది కూడా ఓ పాత్రే. ప్రతి రోజు జగన్ కి సపోర్ట్ గా చంద్రబాబు, పవన్ లకు వ్యతిరేకంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద కూడా భూతులు మాట్లాడుతూ, అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ, జుగుప్స కలిగించేది. ఈమెను కట్టడి చేసివుంటే జగన్ కి మేలు జరిగేది. రాజకీయాల్లో వాడుకుని వదిలేస్తారని ఈమెకు ఇప్పుడు తెలిసినట్టు వుంది. ఇకనైనా ఇలాంటి వేషాలు మానుకుంటే మంచిదేమో.

Recent

- Advertisment -spot_img