HomeతెలంగాణViral: ప్రియురాలి తో బ్రేకప్.. ఖర్చులకు జీఎస్టీ కలిపి లిస్ట్ పంపిన ప్రియుడు..

Viral: ప్రియురాలి తో బ్రేకప్.. ఖర్చులకు జీఎస్టీ కలిపి లిస్ట్ పంపిన ప్రియుడు..

ఆన్ లైన్‌లో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఒక CA కుర్రాడు ఓ అమ్మాయితో 7 నెలలుగా రిలేషన్ షిప్‌లో ఉన్నాడు. బ్రేకప్ తర్వాత తన మాజీ ప్రియురాలికి ఖర్చుల గురించి సుదీర్ఘ జాబితాను పంపి డబ్బును తిరిగి ఇవ్వమంటూ డిమాండ్ చేశాడు. ఆ లిస్ట్‌లో ప్రయాణ క్యాబ్ ఖర్చులు, సినిమాలు చూడటం, కాఫీ తాగడం మొదలైనవి ఉన్నాయి. తమాషా ఏంటంటే అబ్బాయి ఖర్చుల ఎక్సెల్ షీట్ తయారు చేసి అమ్మాయికి పంపించి ఒక్కో నెలకు అయ్యిన ఖర్చులను కూడా చేర్చాడు.

Recent

- Advertisment -spot_img