Homeహైదరాబాద్latest NewsVIRAL: హైదరాబాద్‌లో క్యాసినో కలకలం

VIRAL: హైదరాబాద్‌లో క్యాసినో కలకలం

హైదరాబాద్ శివారుల్లో క్యాసినో కలకలం రేపింది. గుట్టుగా జూదం నిర్వహిస్తున్న నూజివీడు సీడ్స్ సైంటిస్ట్ రాజేష్‌ను SOT పోలీసులు అరెస్టు చేశారు. తరుచూ స్థావరాలు మార్చుతూ మేడ్చల్‌లో ఓ చోట క్యాసినో నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు 15 మంది గ్యాంబర్లను అరెస్టు చేశారు. మూడేళ్లుగా ఈ దందా సాగుతున్నట్టు సమాచారం.

Recent

- Advertisment -spot_img