Homeహైదరాబాద్latest NewsVIRAL: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. ఇతని టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే.. ఏం...

VIRAL: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. ఇతని టాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే.. ఏం చేశాడో మీరే చుడండి.. (VIDEO)

ఓ వ్యక్తి కోడిని పట్టుకున్న టాలెంట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్న పాటి శబ్దానికే కోళ్లు పారిపోతుంటాయి. కానీ ఈ వ్యక్తి ఎటువంటి శబ్ధం చేయకుండా, తాను ఉన్న చోటే పడిపోతున్నట్లు నటిస్తూ.. అద్భుతమైన డైవ్ వేసి కోడిని పట్టుకున్నాడు. ఈ వీడియో ’ఎక్స్‘లో వైరల్ అయ్యింది. 2024 ఒలింపిక్స్ చికెన్ క్యాచింగ్ విజేత అని ఒకరు, విన్నర్.. విన్నర్.. చికెన్ డిన్నర్ అని మరొకరు కామెంట్ చేశారు.

Recent

- Advertisment -spot_img