రైలు నీటిలో నడవడం ఎప్పుడైనా చూశారా? ఈ వీడియో చూస్తే షాకవుతారు. మహారాష్ట్రలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లపైనే కాక రైలు పట్టాలపై కూడా వరద చేరింది. ఈ క్రమంలో ముంబైలోని లోకల్ రైలు వరద చేరిన పట్టాలపైనే నడిచింది. నీళ్లు నిలిచిన పట్టాలపై ప్రయాణిస్తున్న రైలులో ఉన్న ప్రయాణికులు భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బయటకి చూస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.