Homeహైదరాబాద్latest NewsVIRAL: జుట్టు పట్టుకుని కొట్టుకున్న భార్యాభర్తలు.. పోలీసులు ఆపినా ఆగలేదు.. వీడియో వైరల్..!

VIRAL: జుట్టు పట్టుకుని కొట్టుకున్న భార్యాభర్తలు.. పోలీసులు ఆపినా ఆగలేదు.. వీడియో వైరల్..!

యూపీలోని సంభల్ కలెక్టరేట్ వద్ద భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. గన్నౌర్కు చెందిన మహిళకు, ఖజ్రా గ్రామ యువకుడితో 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. తన భార్య కొన్నాళ్లుగా మరో యువకుడితో కలిసి జీవిస్తోందని, పెద్దలు చెప్పినా తన వద్దకు రావడం లేదని ఆమె భర్త ఆరోపించాడు. కలెక్టరేట్ ఆవరణలో ఎదురుపడ్డ వీరు కొట్టుకున్నారు. ఆ వ్యక్తిపై భార్యతో పాటు ఆమె చెల్లెళ్లు దాడి చేశారు. పోలీసులు జోక్యం చేసుకున్నా వారు ఆగలేదు.

spot_img

Recent

- Advertisment -spot_img