Homeహైదరాబాద్latest NewsVIRAL: నేను ఇప్పటికే నాలుగైదు సార్లు చేసుకున్న.. హీరోయిన్ అంజలి సంచలన వ్యాఖ్యలు

VIRAL: నేను ఇప్పటికే నాలుగైదు సార్లు చేసుకున్న.. హీరోయిన్ అంజలి సంచలన వ్యాఖ్యలు

పెళ్లి వార్తపై స్టార్ హీరోయిన్ అంజలి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్‌లో అంజలి మాట్లాడుతూ.. ‘నాకు సోషల్ మీడియాలో ఇప్పటికే నాలుగైదు సార్లు పెళ్లి చేశారు. దాంతో ఇంట్లో వాళ్లకి పెళ్లి వార్తలపై నమ్మకం పోయింది. నేను ఎవరినైనా అబ్బాయిని చూపిస్తే తప్ప వారు నమ్మరు. పెళ్లనేది లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్. ప్రస్తుతం కెరీర్ మీదే ఫోకస్ ఉంది.’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img