Homeహైదరాబాద్latest NewsViral: మెట్రో రైలులో జంట అసభ్య చేష్టలు.. వీడియో వైరల్

Viral: మెట్రో రైలులో జంట అసభ్య చేష్టలు.. వీడియో వైరల్

బెంగళూరు మెట్రో రైలులో ఓ యువ జంట పబ్లిక్ చూస్తున్నారన్న ఇంగితం లేకుండా అభ్యంతరకరంగా ప్రవర్తించారు. చుట్టూ జనం ఉన్నా పట్టించుకోకుండా ప్రేమ మైకంలో తేలిపోయారు. ఒకరినొకరు హత్తుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. వీరి వ్యవహారం చూసి చిర్రెత్తిపోయిన ప్రయాణికుడు ఒకరు ఈ తతంగాన్నంతా తన ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. బెంగళూరు మెట్రో అధికారులతో పాటు పోలీసులకు ట్యాగ్ చేసి ఆ యువ జంటపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

Recent

- Advertisment -spot_img