Homeహైదరాబాద్latest NewsVIRAL: టీడీపీలోకి జూ.ఎన్టీఆర్ ఎంట్రీ అప్పుడే.. కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

VIRAL: టీడీపీలోకి జూ.ఎన్టీఆర్ ఎంట్రీ అప్పుడే.. కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే.. ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్నారు. ఎన్టీఆర్‌కు తాను పెద్ద అభిమానినని, నందమూరి హరికృష్ణ తనకు గురువని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, వైసీపీ తనకు రెండు కన్నులని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేతపట్టినప్పుడే అభిమానులు టీడీపీకి మద్దతివ్వాలన్నారు.

Recent

- Advertisment -spot_img