Homeహైదరాబాద్latest NewsVIRAL: మందుబాబుల కక్కుర్తి.. మద్యం కోసం ఎలా ఎగబడ్డారో చూడండి..(VIDEO)

VIRAL: మందుబాబుల కక్కుర్తి.. మద్యం కోసం ఎలా ఎగబడ్డారో చూడండి..(VIDEO)

ఏపీలో మద్యం కోసం మందుబాబులు కక్కుర్తి పడ్డారు. పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తుండగా మందుబాబులు ఎగబడి మరి బాటిళ్లను ఎత్తుకెళ్లారు. గుంటూరు జిల్లాలో పలు కేసుల్లో పట్టుబడిన రూ.50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు ఏటూకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్లో ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు మందుబాబులు పచోలీసుల ముందే మంద బాటిళ్లను ఎత్తుకుని పరిగెత్తారు.

spot_img

Recent

- Advertisment -spot_img