Homeహైదరాబాద్latest NewsVIRAL: ట్రాఫిక్ పోలీసులకు షాకిచ్చిన మందుబాబు.. ఏం చేశాడో తెలిస్తే అవాక్కవుతారు..!

VIRAL: ట్రాఫిక్ పోలీసులకు షాకిచ్చిన మందుబాబు.. ఏం చేశాడో తెలిస్తే అవాక్కవుతారు..!

బోయిన్ పల్లిలో పోలీసులకు ఓ మందుబాబు ఝలక్ ఇచ్చాడు. గత రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ మందు బాబు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో భాగంగా మందుబాబు నోట్లో బ్రీత్ అనలైజర్ ను పెట్టారు. పోలీసులు నోట్లో పెట్టిన బ్రీత్ అనలైజర్ మిషన్ ను కూడా పట్టుకుని మందుబాబు ఒక్క క్షణంలో పరారయ్యాడు. ఒక్కసారి షాక్ కు గురైన పోలీసులు అతని వెనుక పరుగులు పెట్టారు. ఎంతకీ దొరకకపోవడంతో మందుబాబు కోసం గాలిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img