Homeహైదరాబాద్latest NewsVIRAL: ప్రభాస్ ‘కల్కి’ సినిమాపై ఊహించని కామెంట్స్ చేసిన మోహన్ బాబు..!

VIRAL: ప్రభాస్ ‘కల్కి’ సినిమాపై ఊహించని కామెంట్స్ చేసిన మోహన్ బాబు..!

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో వచ్చిన ‘కల్కి’ మూవీపై ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. ‘‘ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. మహాద్భుతంగా ఉంది. మా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌, నిర్మాత, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాను అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను’’ అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేసి మోహన్ బాబు ‘కల్కి’ పై ప్రశంశలు కురిపించడం చూసి ప్రభాస్ ఫాన్స్ ఆశ్చర్యం మరియు సంతోషంలో మునిగితేలుతున్నారు.

Recent

- Advertisment -spot_img