Homeహైదరాబాద్latest NewsVIRAL: క్లీంకారకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్.. ఆ గిఫ్ట్ ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..!

VIRAL: క్లీంకారకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్.. ఆ గిఫ్ట్ ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మనవరాలు క్లీంకారాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడన్న వార్త తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఓ డైమండ్ బ్రేస్లెట్ ను క్లింకారాకు గిఫ్ట్ గా ఇచ్చారట. దాంట్లో క్లీం కారా అనే అక్షరాలు వచ్చే విధంగా డిజైన్ చేయించారట. దీని కోసం దాదాపు కోటి రూపాయలు పైన ఖర్చు చేశారు పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారం జరుగుతుంది.

Recent

- Advertisment -spot_img