Homeహైదరాబాద్latest NewsVIRAL: 'కల్కి' టీ షర్ట్ వేసుకొని సినిమాకు వెళ్లిన పవన్ తనయుడు.. అంటే అకిరా నందన్...

VIRAL: ‘కల్కి’ టీ షర్ట్ వేసుకొని సినిమాకు వెళ్లిన పవన్ తనయుడు.. అంటే అకిరా నందన్ ప్రభాస్ ఫ్యాన్ అంటారా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగా అశ్విన్ దర్శకత్వంలో నటించిన సినిమా కల్కి 2898AD. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ నేడు విడుదల అయింది. ఈ సినిమాను చూసేందుకు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో అతడు ఈ చితాన్ని చూశాడు. అకిరా కల్కీ టీ షర్టు ధరించి మరీ సినిమా చూసేందుకు రావడం విశేషం. ఇది చూసి అకీరా ప్రభాస్ ఫ్యాన్ అనుకుంటా అని నెటిజన్లు అంటున్నారు. అకీరా సినిమా థియేటర్ లోపలకి వెళ్లటప్పుడు తనను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img