Homeహైదరాబాద్latest NewsVIRAL: ఓట్లు లెక్కించకుండానే పిఠాపురం ఫలితం..!

VIRAL: ఓట్లు లెక్కించకుండానే పిఠాపురం ఫలితం..!

ఏపీలోని పిఠాపురం రిజల్ట్ గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్.. వంగా గీతా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ రాకుండానే పిఠాపురం ఫలితం వచ్చేసింది. వికీపీడియాలో ఎవరైనా ఎడిట్ చేసే ఆప్షన్ ఉండటంతో.. మొదటి పవన్ కళ్యాణ్ 93వేలకు పైగా మెజారిటీతో గెలిచినట్టు క్రియేట్ చేశారు. ఆ త‌ర్వాత వంగా గీత 93వేల మెజారిటీతో గెలిచినట్టు ఎడిట్ చేశారు.

Recent

- Advertisment -spot_img