డీప్‌ఫేక్ వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ సింగ్ ప్రధాని మోదీని విమర్శిస్తున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. రణ్‌వీర్ వారణాసిలో పర్యటించిన వీడియోను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు దుండగులు. దీనిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.