తాజాగా ఓ దారుణ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి ఆఫీస్ అయిన తరవాత లిఫ్ట్ ఎక్కడంతో ఊహించని షాక్ తగిలింది. లిఫ్ట్ లో ఉన్న యువకుడు ఆమెపై దాడి చేసి అత్యాచారం కోసం కిందపడేసి బలవంతం చేశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న సెక్యూరిటీ గార్డు వచ్చి యువకుడిని చితకబాదారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టంగా స్పష్టత లేదు.