Homeహైదరాబాద్latest NewsRohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. ఎందుకంటే?

Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. ఎందుకంటే?

ప్రస్తుత ఐపీఎల్-2024 సీజన్ రోహిత్ శర్మకు ఏ మాత్రం కలిసి రావడం లేదు. సీజన్ ఆరంభంలో రోహిత్ రాణించినా, ఇటీవల మ్యాచ్‌లో ప్రదర్శన ఆందోళనకరంగా ఉంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌‌గా తొలగించడంతో హార్దిక్ పాండ్య సారథ్యంలో రోహిత్ ఆడుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కేవలం ఫోర్ కొట్టి రోహిత్ ఔట్ అయ్యాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కంటతడి పెట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img