Homeహైదరాబాద్latest NewsVIRAL: షాకింగ్ ఘటన.. నడిరోడ్డుపై మహిళ వింత పూజలు.. వీడియో చూస్తే గుండె జారిపోవడం ఖాయం...

VIRAL: షాకింగ్ ఘటన.. నడిరోడ్డుపై మహిళ వింత పూజలు.. వీడియో చూస్తే గుండె జారిపోవడం ఖాయం (VIDEO)

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలో మహిళ రోడ్డు మధ్యలో వాటర్ బాటిల్, ఆయిల్, బ్యాగ్ తీసుకుని కూర్చుంది. ఆ తరువాత అక్కడ మంటలు కూడా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికి ఆమె లేచి నిలబడి వింతగా వాహనదారులను చూడటం మొదలుపెట్టింది. దాంతో భయపడిపోయిన వారంతా ఎక్కడిక్కడే ఆగిపోయారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులు ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని తన భర్త చెప్పినట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img