Homeహైదరాబాద్latest NewsVIRAL : నడిరోడ్డుపై కుర్చీలో కూర్చొని రీల్స్..అరెస్టు

VIRAL : నడిరోడ్డుపై కుర్చీలో కూర్చొని రీల్స్..అరెస్టు

సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి, ఫోకస్ అవ్వడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. వింతవింతగా ట్రై చేస్తున్నారు. తాజాగా నడిరోడ్డుపై కుర్చీ వేసుకొని ఓ వ్యక్తి రీల్స్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది. ప్రమాదకరంగా ఉన్న ఈ వీడియో దిల్లీ పోలీసుల వరకు వెళ్లింది. అతడిని అరెస్టు చేశారు. యువత సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img