తెలంగాణలోని గంభీరావుపేటలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక BRS నాయకుడు గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి ఓ వివాహితతో ప్రేమలో పడ్డాడు. వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా ఎఫైర్ నడుస్తోంది. హైదరాబాద్లోని ఓ ఇంట్లో వీరు సన్నిహితంగా ఉండగా శ్రీకాంత్ రెడ్డి భార్య తన బంధువులతో కలిసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం వారిని గంభీరావు పేట తీసుకొచ్చి భర్తతో పాటు అతడి ప్రియురాలిని చెప్పుతో కొట్టింది.