Homeహైదరాబాద్latest NewsVIRAL: మంత్రిని చంపేస్తామని బెదిరింపులు

VIRAL: మంత్రిని చంపేస్తామని బెదిరింపులు

రాజస్థాన్‌ మంత్రి బాబూలాల్ ఖరాడీని చంపేస్తామని కొందరు బెదిరించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు. గిరిజనులను బలవంతంగా హిందూ మతంలోకి మార్చుతున్నందు వల్ల చంపేస్తామని దుండగులు బెదిరించినట్లు మంత్రి బాబూలాల్ ఖరాడీ పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం తనకు ఈ బెదిరింపులు వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదయపూర్ కొద్దా పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదు అయింది.

Recent

- Advertisment -spot_img