Homeహైదరాబాద్latest NewsVIRAL: దేశంలోనే ఎత్తైన ప్రదేశంలో ఓటింగ్.. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లిన సిబ్బంది!

VIRAL: దేశంలోనే ఎత్తైన ప్రదేశంలో ఓటింగ్.. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లిన సిబ్బంది!

ఎన్నికల వేళ పోలింగ్ అధికారులు సాహసం చేశారు. దాదాపు 4,491 అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో నివసించే ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కి చేరుకునేందుకు ఎన్నికల సిబ్బంది అడవిలో ఈవీఎంలతో పాటు ఇతర పరికరాలతో సిబ్బంది ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లారు. ఈ క్రమంలో లోక్ సభ మూడో దశ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలో ఉన్న రైరేశ్వర్ కోటలో 160 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ అధికారులు చేసిన సాహసం నెట్టింట వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img