Homeహైదరాబాద్latest NewsVIRAL: నిధి కోసం వెతుకుతుండగా.. షాకింగ్ ఘటన (VIDEO)

VIRAL: నిధి కోసం వెతుకుతుండగా.. షాకింగ్ ఘటన (VIDEO)

ఓ వ్యక్తి మెటల్ డిటెక్టర్ చేతిలో పట్టుకుని నిధి కోసం వెతుకుతుండగా.. మెటల్ డిటెక్టర్ అలారం మోగుతుంది. దీంతో అక్కడ తవ్వి చూడగా.. లోపల ఓ మట్టి కూజా కనిపిస్తుంది. దాన్ని బయటికి తీసి, చూడగా లోపల బంగారు వర్ణంలో మరో కూజా లాంటి పాత్ర.. కొన్ని నాణేలు, ఆభరణాలు కూడా కనిపిస్తాయి. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ‘ఇదంతా ఫేక్.. వ్యూస్, లైక్‌ల కోసం కావాలనే ఇలా చేశారని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img