ఓ వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో చేసిన ఆర్డర్‌ను ఆరేళ్లయినా కంపెనీ డెలివరీ చేయలేదు. ముంబయికి చెందిన అహ్‌సన్ ఖర్‌బాయ్ 2018 మే 16న ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.485 చెప్పులను ఆర్డర్ చేశాడు. అయితే, ఇప్పటికీ అవి అతడికి చేరలేదు. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఆర్డర్‌తో సమస్య ఏంటని వారు అడిగినట్లు కస్టమర్ తెలిపాడు.