Homeఫ్లాష్ ఫ్లాష్viral: పవన్ విజయానికి నీవు సంపూర్ణ అర్హుడివి.. వైరల్ అవుతున్న వెంకటేష్ ట్వీట్..

viral: పవన్ విజయానికి నీవు సంపూర్ణ అర్హుడివి.. వైరల్ అవుతున్న వెంకటేష్ ట్వీట్..

పిఠాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సినీ నటుడు వెంకటేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘చారిత్రక విజయం సాధించిన ప్రియమైన పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఈ విజయానికి నీవు సంపూర్ణ అర్హుడివి. ఇదే ఉత్సాహంతో ఉన్నతస్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నా. పిఠాపురం ఎమ్మెల్యేగారికి మరోసారి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.

Recent

- Advertisment -spot_img