Homeహైదరాబాద్latest NewsVirat Kohli: కోహ్లీ అభిమానులకు అదిరిపోయే వార్త.. ఇది వింటే విరాట్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..!

Virat Kohli: కోహ్లీ అభిమానులకు అదిరిపోయే వార్త.. ఇది వింటే విరాట్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..!

శ్రీలంకతో వన్డే సిరీస్ కు ముందు విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త అందింది. అతడు వన్డేలకు అందుబాటులో ఉంటాడని ‘XPRESS SPORTS’ తెలిపింది. దీంతో రోహిత్, విరాట్ కలిసి ఆడటాన్ని అభిమానులు ఎంజాయ్ చేయొచ్చు. ఇక టీ20లకు సూర్య సారథ్యం వహిస్తారని, బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని పేర్కొంది. పంత్, రియాన్ పరాగ్ లను టీ20లతో పాటు వన్డేల్లోనూ తీసుకుంటారని వివరించింది.

Recent

- Advertisment -spot_img