Homeహైదరాబాద్latest Newsవిశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..

విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..

విశాఖ హనీ ట్రాప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. జాయ్ జెమీమాకు హైదరాబాద్‌లో ఓ గ్యాంగ్ శిక్షణ ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఎవర్ని ట్రాప్ చేయ్యాలి.. మత్తు ఎలా ప్రయోగించాలి.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ ఎలా చేయాలని నేర్పించినట్లు తెలిపారు. జాయ్ అరెస్టుతో ఆ గ్యాంగ్ పరారీలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆమె బాధితులు ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది.

Recent

- Advertisment -spot_img