మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కనప్ప’. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రాల్లో నటించారు. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. హీరో మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా ప్రివ్యూ ప్రీ లుక్ ని చితబృందం రిలీజ్ చేసింది. అయితే అరియానా, వివియానాల ఫుల్ లుక్ ను సోమవారం విడుదల చేయనున్నారు. ఈ సినిమాని 25 ఏప్రిల్ 2025న విడుదల కానుంది.