AP Politics : వన్ సైడ్ లవ్.. టు సైడ్ లవ్ అనే ఆశలు వదులుకోవాల్సిందే
AP Politics : తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి..
ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“కరోనా త్వరగా అంతమవ్వాలని స్వామిని కోరుకున్నా..
ఏపి ప్రభుత్వం తీసుకున్న వివాదస్పద నిర్ణయాల వల్ల పేద ప్రజలు అట్టడుగుకు వెళ్లి పోతున్నారు…
సామాన్యుడు నేడు ఇసుక, స్టిల్ సిమెంట్ కొనే పరిస్థితిలో లేదు….
సినిమా టికెట్లు ధరలు కాదు కనీస అవసర వస్తువుల ధరలు తగ్గించేలా ప్రభుత్వం దృష్టి సారించాలి..
Insurance : 2 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా
Be Alert : వర్షాల వేళ విద్యుత్ స్తంభాలతో జర జాగ్రత్త
ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది..
దేశంలోనే ఏ రాష్ట్రానికి ఈ రకమైన పరిస్థితి లేదు
ఆదాయ వనరులు పెంచే విషయంలో ప్రభుత్వం విఫలం అయింది..
ఒక చేత్తో ఓటు బ్యాంకుకు తాయిలాలూ వేస్తూ మరో చేత్తో నిత్యవసర సరుకుల ధరలు పెంచుతున్నారు
గడిచిన 30 నెలలు రాష్ట్రాన్ని ప్రభుత్వం తిరోగమనం వైపు తీసుకు వెళ్లింది
ఉన్న 30 నెలలు అవకాశం ఉన్న ప్రభుత్వం రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్లాలి….
Gothram : గోత్రం అంటే ఏమిటి? దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి
Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు
వచ్చే ఎన్నికల్లో బీజేపీ,జనసేన కలిసి పోటీ చేతిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలియ చేశారు…
కొన్ని రాజకీయ పార్టీలు వ్యూహత్మకంగా మైనియం పాలిటిక్స్ చేస్తున్నాయి ఆయన స్పష్టం చేశారు..
రాబోయే రోజుల్లో బిజెపి,జనసేనతో కలిసి పోటీ చేయడం జరుగుతుంది
వన్, సైడ్ లవ్,టు సైడ్ లవ్ అని ఆశలు పెట్టుకున్న వ్యక్తులకు పవన్ నిర్ణయంతో స్పష్టం అయింది అనుకుంటున్నాం..
2024 లో బిజెపి, జనసేన పొత్తుతో అధికారంలోకి వస్తేనే ఆంధ్ర ప్రదేశ్ బాగు పడుతుంది..
బిజెపి, జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది మా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.”
LG Waterless Washing Machine : నీరు, సర్ఫ్ అక్కర్లేని వాషింగ్ మెషీన్
Heart Transplant : పంది గుండెను మనిషికి అమర్చిన అమెరికా డాక్టర్లు