Homeహైదరాబాద్latest Newsగామి కోసం అఘోరాగా మారినా Vishwak Sen

గామి కోసం అఘోరాగా మారినా Vishwak Sen

Vishwak Sen హీరోగా రూపొందిన అడ్వెంచర్ యాక్షన్, డ్రామా ఫిల్మ్ ‘గామి’ (Gaami)., విశ్వక్ సేన్కు జంటగా చాందినీ చౌదరి హీరో ఇన్ గా నటిస్తుంది. విద్యాధర్ కాగిత ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. “మానవ మనుగడ లేని జీవితాన్ని గడపడమే ఈ చిత్ర కథాంశం, అలాంటి అఘోరగా సమస్యలు ఎదుర్కొంటు హిమాలయాల్లో చేసే సాహసాల ప్రయాణమే ఈ చిత్రం యెక్క ముఖ్య ఉద్దేశం. దాదాపు ఆరేళ్లు ఈ స్టోరీ కోసం ప్రయాణం చేసాం” అని దర్శకుడు తెలిపారు. అఘోరా శంకరుగా విశ్వక్ నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img