Homeహైదరాబాద్latest Newsప్రియదర్శిపై నాకు అసూయగా ఉందటున్న విశ్వక్ సేన్.. ఎందుకంటే.. ?

ప్రియదర్శిపై నాకు అసూయగా ఉందటున్న విశ్వక్ సేన్.. ఎందుకంటే.. ?

‘మల్లేశం’, ‘బలగం’లాంటి స్ఫూర్తినింపే సినిమాల్లో నటించే అవకాశం అందరికీ రాదని, ఆ విషయంలో ప్రియదర్శిపై అసూయగా ఉందని నటుడు విశ్వక్ సేన్ పేర్కొన్నారు. ‘డార్లింగ్‌: వై దిస్‌ కొలవెరి’ ట్రైలర్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రియదర్శితో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన్ను కొనియాడారు. ‘‘ప్రియదర్శి సినిమాలు చూస్తున్నప్పుడు. ‘మన వద్దకు ఇలాంటి కథలు ఎందుకు రావు’ అని ఎన్నో సార్లు అనుకున్నా‘ అని విశ్వక్ తెలిపాడు.

Recent

- Advertisment -spot_img