Homeహైదరాబాద్latest Newsవొడాఫోన్ ఐడియా ఉచిత డేటా ఆఫర్..!

వొడాఫోన్ ఐడియా ఉచిత డేటా ఆఫర్..!

వొడాఫోన్‌ ఐడియా (VI) సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. రూ.365పైబడి రీఛార్జి చేసుకున్న వారి కోసం సూపర్‌ హీరో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత అపరిమిత డేటా అందివ్వనుంది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, హరియాణా సర్కిళ్లలో ఈప్లాన్ అమలౌతుందని వీఐ తెలిపింది.

Recent

- Advertisment -spot_img