Volcano : సముద్రంలో బద్దలైన అగ్నిపర్వతం.. ప్రమాదంలో ఆ దేశాలు
Volcano : దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ద్వీపకల్పం టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది.
టోంగా రాజధాని నుకులోఫాలోకు 65 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ పసిపిక్ సముద్రం గర్భంలో విస్ఫోటనం చెందిన టోంగా హుంగా హాపై అనే అగ్నిపర్వతం.
అగ్ని పర్వతం పేలడం వల్ల టోంగా వ్యాప్తంగా పొగ, బూడిద ఎగిసిపడింది.
సముద్ర గర్భం నుంచి వచ్చిన బూడిద 20 కిలోమీటర్ల మేర ఎగిసిపడినట్లు అధికారులు తెలిపారు.
Tesla in India : టెస్లాకు మరిన్ని రాష్ట్రాలు స్వాగతం
Fixed Deposit : ఎఫ్‌డీపై వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ
టోంగా హుంగా హాపై అగ్నిపర్వతం బద్ధలైన తర్వాత ఏర్పాడిన చిన్న ద్వీపం శాటిలైట్ చిత్రాలు.
అగ్నిపర్వం పేలుడు ధాటికి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
టోంగాతో పాటు జపాన్, ఫిజీ, హవాయి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చిలీ, అలస్కా సహా అమెరికా పశ్చిమ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
విస్పోటనం ధాటికి జపాన్ పసిఫిక్ తీర ప్రాంతంలో అలలు 1.2 మీటర్ల ఎత్తు ఎగిసిపడ్డాయి.
అలల తాకిడికి తీర ప్రాంతంలో ఉన్న పడవలు ధ్వంసమయ్యాయి.
Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు పడకుండా డబ్బు డ్రా చేయడం ఎలా..?
Insurance : ఈ వయసులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..
సముద్ర తీరంలోని నిర్మాణాలు దెబ్బతిన్నాయి.
అగ్నిపర్వతం బద్ధలైన తర్వాత సముద్రపు నీటి మట్టం పెరిగి.. ఇళ్లల్లోకి నీరు చేరింది.
టోంగాకు 2,300 కి.మీ దూరంలో ఉన్న న్యూజిలాండ్‌పై దీని ప్రభావం తీవ్రంగా పడింది.
అగ్నిపర్వత విస్ఫోటనం.. భూకంప తీవ్రతతో పోలిస్తే రిక్టర్ స్కేలుపై 5.8గా ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఆయా దేశాల్లో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
Instant Loan : ఇన్స్టంట్ లోన్ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే
Best Diet : మంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్రపంచంలో మంచి డైట్
Jujube : ఈ సీజన్‌లో దొరికే రేగుపండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా