Homeహైదరాబాద్latest NewsVoter ID: ఓటర్‌ ఐడీ-ఆధార్‌ లింక్‌కు గ్రీన్ సిగ్నల్

Voter ID: ఓటర్‌ ఐడీ-ఆధార్‌ లింక్‌కు గ్రీన్ సిగ్నల్

Voter ID: ఓటరు జాబితాల తయారీలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్రస్థాయితో విమర్శిస్తున్న వేళ.. ఆధార్ ఓటరు కార్డు అనుసంధానంపై కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఈ అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం UIDAI, ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభం అవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

Recent

- Advertisment -spot_img