Homeఆంధ్రప్రదేశ్ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్

ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్

ఏపీ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరిగింది. ఈవీఎంలన్నిటినీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్లు ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. కొన్నిచోట్ల వర్షం వల్ల పోలింగ్ అలస్యమైనట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.01 శాతం పోలింగ్ నమోదైంది. లోక్‌సభ నియోజకవర్గం ఒంగోలులో 87.06 శాతం పోలింగ్ జరిగింది.

Recent

- Advertisment -spot_img